logo

తొలిరోజు 80.76 శాతం పింఛన్ల పంపిణీ

వైఎస్సార్‌ పింఛన్‌ కానుక పథకంలో భాగంగా జూన్‌ నెలకు సంబంధించిన నగదు పంపిణీ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది.

Published : 02 Jun 2023 03:12 IST

విజయనగరం మయూరికూడలి, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ పింఛన్‌ కానుక పథకంలో భాగంగా జూన్‌ నెలకు సంబంధించిన నగదు పంపిణీ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. సర్వర్‌లో సాంకేతిక సమస్యలతో తొలిరోజు కొంత ఆలస్యమైంది. ముఖగుర్తింపు, ఐరిస్‌ ద్వారా చాలామందికి పింఛను ఇచ్చినట్లు డీఆర్డీఏ పీడీ కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. రెండు జిల్లాల్లో 4,16,957 మందికి గానూ 3,36,757 (80.76 శాతం) మంది లబ్ధిదారులకు రూ.92.80 కోట్లు అందించినట్లు చెప్పారు. ఈ నెల 6 వరకు ఇస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని