logo

తెదేపా అధినేతను కలిసిన కర్రోతు బంగార్రాజు

తెదేపా అధినేత చంద్రబాబునాయు డును నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలిశారు.

Published : 03 Jun 2023 03:39 IST

న్యూస్‌టుడే, భోగాపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయు డును నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆయన వివరించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని