logo

Crime News: వరంగల్‌లో పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారం

ఓ యువకుడు యువతిని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై గురువారం సుబేదారి ఠాణాలో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ కథనం ప్రకారం.. అఖిల్‌ అనే యువకుడు

Published : 31 Dec 2021 08:45 IST

సుబేదారి, న్యూస్‌టుడే: ఓ యువకుడు యువతిని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై గురువారం వరంగల్‌లోని సుబేదారి ఠాణాలో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ కథనం ప్రకారం.. అఖిల్‌ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై అత్యాచారం చేశాడు. చివరికి వరకట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానన్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం అఖిల్‌తో పాటు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని