logo
Published : 29 Jun 2022 03:17 IST

పీవీకి ఘన నివాళి

నర్సంపేట రూరల్‌, న్యూస్‌టుడే: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను భావితరాలకు అందించాలని నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్‌ అన్నారు. పీవీ జన్మస్థలమైన లక్నేపల్లిలో మంగళవారం జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పీవీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచి రాంబాబు, ఎంపీపీ కళావతి, తహసీల్దార్‌ రామ్మూర్తి, ఎంపీడీవో సునీల్‌, ఎంపీటీసీ సభ్యురాలు రజిత, పీవీ ట్రస్టు బాధ్యుడు రవీందర్‌శర్మ పాల్గొన్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts