logo
Published : 29 Jun 2022 03:17 IST

వరదలతో ఎలాంటి నష్టం రాకూడదు

మాట్లాడుతున్న కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా

భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వరదల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని ప్రగతి భవనములో ముందస్తు వరద సహాయక ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఎస్పీ సురేందర్‌, జేసీ స్వర్ణలత, అదనపు కలెక్టర్‌ దివాకర, డీఆర్డీవో పురుషోత్తం, జడ్పీ సీఈవో శోభారాణి, డీపీవో ఆశాలత, డీఎంహెచ్‌వో శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని