logo

కాలానుగుణ వ్యాధులపై సందేహాలా?

నిత్యం కురుస్తున్న వర్షాలతో కాలానుగుణ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ, అంటువ్యాధులు వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నో భయాలు, సందేహాలు వస్తుంటాయి.

Published : 10 Aug 2022 04:21 IST

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్‌ చంద్రశేఖర్‌తో ఈనాడు ఫోన్‌ ఇన్‌

నిత్యం కురుస్తున్న వర్షాలతో కాలానుగుణ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ, అంటువ్యాధులు వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నో భయాలు, సందేహాలు వస్తుంటాయి. వీటిని నివృత్తి చేయడానికి బుధవారం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్‌ చంద్రశేఖర్‌తో ‘ఈనాడు’ ఫోన్‌ ఇన్‌ నిర్వహిస్తోంది. కాలానుగుణ వ్యాధులతో ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు, వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తదితర అంశాలపై ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తారు. సద్వినియోగం చేసుకోగలరు.

సంప్రదించాల్సిన చరవాణి నెంబరు : 8008567733
సమయం: బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు

-న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు