logo

త్రివర్ణ కాంతుల్లో కలెక్టరేటు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జాతీయతను పెంపొందించే కార్యక్రమాలను చేపడుతున్నారు.

Published : 10 Aug 2022 04:27 IST

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జాతీయతను పెంపొందించే కార్యక్రమాలను చేపడుతున్నారు. 75వ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని కలెక్టరేటుని త్రివర్ణ కాంతుల్లో విద్యుత్తు దీపాలతో అలంకరించారు. మంగళవారం రాత్రి త్రివర్ణంలో కాంతులీనుతున్న కలెక్టరేటును ‘న్యూస్‌టుడే’ కెమెరాలో బంధించింది.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts