logo

అటు భావి భారతం.. ఇటు శ్రమైక జీవితం!

జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో శనివారం నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ సంబరాల్లో వందలాది మంది బడి పిల్లలు పాల్గొన్నారు. ఓవైపు విద్యార్థులు జాతీయ జెండాలతో ఆడిపాడుతుండగా మరో వైపు సంచార జీవనం గడిపే కుటుంబాల్లోని ఇద్దరు బాలికలు

Published : 14 Aug 2022 05:58 IST

జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో శనివారం నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ సంబరాల్లో వందలాది మంది బడి పిల్లలు పాల్గొన్నారు. ఓవైపు విద్యార్థులు జాతీయ జెండాలతో ఆడిపాడుతుండగా మరో వైపు సంచార జీవనం గడిపే కుటుంబాల్లోని ఇద్దరు బాలికలు చెరువులో ఉతుక్కున్న దుస్తులతో వారినే చూస్తూ వెళ్తుండడం ‘న్యూస్‌టుడే’ బంధించింది. ఈ దృశ్యం మేమూ బడికి వెళ్తే సంబరాల్లో పాల్గొనేవాళ్లమనుకుంటూ వారు వెళ్తున్నట్లుగా ఉంది కదూ.. - న్యూస్‌టుడే, జనగామ టౌన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు