logo

ధనలక్ష్మిగా.. దుర్గామాత

దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు నర్సంపేటలో కన్నుల పండువగా సాగుతున్నాయి. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తులు అమ్మవారిని రూ.1.5 లక్షల నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు

Published : 01 Oct 2022 06:16 IST

అమ్మవారికి 108 రకాల నైవేద్యాల సమర్పణ

నర్సంపేట, న్యూస్‌టుడే: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు నర్సంపేటలో కన్నుల పండువగా సాగుతున్నాయి. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తులు అమ్మవారిని రూ.1.5 లక్షల నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు ఎస్‌.రజని, కార్యదర్శి పద్మ, కోశాధికారి స్రవంతి ఆధ్వర్యంలో మహిళలు 108 రకాల నైవేద్యాలు సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని