logo

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు

చోరీలకు పాల్పడుతున్న నిందితుణ్ని హనుమకొండ పోలీసులు అరెస్టు చేసి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌జీ కథనం ప్రకారం... భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లికి చెందిన దాట్ల చరణ్‌తేజ హనుమకొండ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు.

Published : 04 Oct 2022 03:38 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: చోరీలకు పాల్పడుతున్న నిందితుణ్ని హనుమకొండ పోలీసులు అరెస్టు చేసి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌జీ కథనం ప్రకారం... భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లికి చెందిన దాట్ల చరణ్‌తేజ హనుమకొండ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. మద్యం, జల్సాలకు అలవాటుపడి రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. హనుమకొండలో తనిఖీ చేయగా రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని రాచకొండ కమిషనరేట్‌ పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని