logo

నేడు తెప్పోత్సవం

శ్రీభద్రకాళి దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం రాత్రి 7 గంటలకు భద్రీ తటాకం(భద్రకాళి చెరువు)లో తెప్పోత్సవం జరుగుతుందని ఈవో శేషుభారతి, ప్రధానార్చకుడు శేషు తెలిపారు.

Published : 05 Oct 2022 02:17 IST


సిద్ధమవుతున్న తెప్ప

రంగంపేట: శ్రీభద్రకాళి దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం రాత్రి 7 గంటలకు భద్రీ తటాకం(భద్రకాళి చెరువు)లో తెప్పోత్సవం జరుగుతుందని ఈవో శేషుభారతి, ప్రధానార్చకుడు శేషు తెలిపారు. ఉదయం విజయ దశమి(దసరా) పర్వదినాన భద్రకాళి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, ధ్వజారోహణం, రాత్రి తెప్పోత్సవం ఉంటుందన్నారు.  తెప్పోత్సవంలో శ్రీభద్రకాళి భద్రేశ్వరులను దర్శించడం వల్ల ముక్తి వస్తుందన్నారు. తెప్పోత్సవ ఏర్పాట్లు బుధవారం ఉదయానికి పూర్తవ్వాలని సిబ్బందిని అధికారులు కోరారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని