logo

ఆహ్లాదం.. పల్లె ప్రకృతి వనం

పచ్చదనంతో పల్లెల్లో ప్రకృతి వనాలు కళకళలాడుతున్నాయి. జనగామ మండలం వడ్లకొండలోని ప్రకృతి వనం పచ్చదనంతో చూపరులను ఆకర్షిస్తోంది.

Published : 05 Oct 2022 02:17 IST

పచ్చదనంతో పల్లెల్లో ప్రకృతి వనాలు కళకళలాడుతున్నాయి. జనగామ మండలం వడ్లకొండలోని ప్రకృతి వనం పచ్చదనంతో చూపరులను ఆకర్షిస్తోంది. రెండేళ్ల క్రితం నాటిన పూలు, పండ్ల మొక్కలు ఏపుగా పెరిగాయి. పక్షుల కిల కిల రావాలు, చల్లని గాలులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడంతో.. సేద తీరేందుకు అనువుగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, జనగామ రూరల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని