గంజాయి తాగుతూ పట్టుబడ్డ యువకులు
కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామంలో ఏడుగురు వ్యక్తులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు.
Published : 27 Nov 2022 14:53 IST
కమలాపూర్: కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామంలో ఏడుగురు వ్యక్తులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. పట్టుబడ్డ వ్యక్తుల నుంచి మరికొంత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టుబడ్డ ఏడుగురు గూనిపర్తి వాసులేనని పోలీసులు తెలిపారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: వారు లేకపోవడం భారత్కు లోటే.. ఆసీస్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు
-
Politics News
Arvind Kejriwal: ఇదే కొనసాగితే.. అభివృద్ధి ఎలా సాధ్యం?: కేజ్రీవాల్
-
Politics News
Nellore: కోటంరెడ్డితోనే ప్రయాణం..ఆయనే మా ఊపిరి: నెల్లూరు మేయర్
-
India News
కేజ్రీవాల్ రాజీనామాకు భాజపా డిమాండ్.. ఆప్ కార్యాలయం ముందు ఆందోళన
-
India News
Bill Gates: రోటీ చేసిన బిల్గేట్స్.. ఇది కూడా ట్రై చేయండన్న మోదీ
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!