logo

ముగిసిన ఆదివాసీ సంబరం

వనదేవతలు సమ్మక్క, సారలమ్మ చిన్నజాతర శనివారం ఘనంగా ముగిసింది. ఉత్సవం చివరిరోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలకు చెందిన భక్తులు వేలాదిగా కుటుంబాల సమేతంగా తరలొచ్చి మొక్కులు చెల్లించారు.

Published : 05 Feb 2023 06:11 IST

శివసత్తుల విన్యాసం

వనదేవతలు సమ్మక్క, సారలమ్మ చిన్నజాతర శనివారం ఘనంగా ముగిసింది. ఉత్సవం చివరిరోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలకు చెందిన భక్తులు వేలాదిగా కుటుంబాల సమేతంగా తరలొచ్చి మొక్కులు చెల్లించారు. అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 8న తిరుగువారం పండగ నిర్వహించనున్నారు.

తాడ్వాయి, మంగపేట, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని