రామప్పలో ఇంటాక్ సభ్యుల సందడి
యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను ఆదివారం హైదరాబాద్ ఇంటాక్ బృందం సభ్యులు సందర్శించారు.
వెంకటాపూర్, న్యూస్‌టుడే: యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను ఆదివారం హైదరాబాద్ ఇంటాక్ బృందం సభ్యులు సందర్శించారు. రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రత్యేకత గురించి ఇంటాక్ కన్వీనర్ అనురాధరెడ్డితో కలిసి తెలుసుకున్నారు. అద్భుత శిల్పాలను వారి కెమెరాల్లో బంధించుకున్నారు. సామూహికంగా ఫొటోలు దిగారు. ఆలయ ప్రాంగణంలో కాసేపు గడిపి వెళ్లారు. వీరితో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామప్పలో గడిపి వెళ్లారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం