కంటి పరీక్షలు చేయించుకోవాలి
జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు.
నేత్ర పరీక్ష చేయించుకుంటున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్
హనుమకొండ కలెక్టరేట్, న్యూస్‌టుడే : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. టీఎన్జీవోస్ అధ్యక్షుడు రాజేందర్, డీఎంహెచ్‌వో సాంబశివరావు, నాయకులు వేణు, రాజేష్, శ్యాంసుందర్, కత్తి రమేష్, రామూనాయక్, సారంగపాణి, పావని, సురేష్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!