ప్రశంసాపత్రాలు అందుకుంది వీరే!
రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, పాలనాధికారి ప్రావీణ్య చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ఎం.సంపత్‌రావు.
రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, పాలనాధికారి ప్రావీణ్య చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ఎం.సంపత్‌రావు. ప్రశంసాపత్రాలు అందుకుంటున్న వారిలో కుడి నుంచి ఎడమకు వ్యవసాయశాఖ జేడీ ఉషాదయాళ్, తహసీల్దార్ ఫణికుమార్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె.విక్రమ్‌కుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్, కెనరాబ్యాంకు మేనేజర్ భూపేంద్రకుమార్, (రెండో వరుసలో) నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు, ఏఆర్ ఏసీపీ సంజీవయ్య, ఏసీపీ నాగయ్య, ఎనుమాముల ఎస్‌ఐ పోగుల శ్రీకాంత్, మిల్స్‌కాలనీ కానిస్టేబుల్ జి.బావుసింగ్, (మూడో వరుసలో) అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ బైరి రవి, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ జె.మధుసూదన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సీసీ బి.మధుచంద్ర, స్టెనో బలవరి స్వర్ణలత, వెటర్నరీ డాక్టర్ వి.నరేశ్(నాలుగో వరుసలో) సుమలత, ఈవో తాళ్ల శ్రీనివాసరావు, నాయబ్ తహశీల్దార్ ఎ.రాజేశ్వర్‌రావు, ఆఫీస్ సబార్డినేట్ జి.శ్రీనివాసరావు, వాచ్‌మెన్ వీరరాఘవులు
న్యూస్‌టుడే, వరంగల్ కలెక్టరేట్
గ్రేటర్ అధికారులకు..
కార్పొరేషన్, న్యూస్‌టుడే: బల్దియాకు చెందిన ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్ రాజేష్, సీహెచ్‌వో శ్రీనివాస్, టీపీవో సుష్మా, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్‌రెడ్డి, ఏఈ సుమలత ప్రశంస పత్రాలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: వైకాపా అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అక్రమ కేసులు: నారా లోకేశ్
-
Janasena: తెలంగాణలో 32 చోట్ల జనసేన పోటీ.. జాబితా ఇదే
-
Chromebook: భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభం.. రూ.15,990కే కొత్త క్రోమ్‌బుక్!
-
Hyderabad: హోమ్‌వర్క్ చేయలేదని పలకతో కొట్టిన టీచర్.. బాలుడి మృతి
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ruturaj Gaikwad: ధోనీ నుంచి నేర్చుకున్నా.. కెప్టెన్సీలో నా స్టైల్ నాదే: రుతురాజ్ గైక్వాడ్