logo

ప్రకృతిహితం.. సందేశాత్మకం!

గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక భావాన్ని చాటి చెప్పడమేకాదు.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా వేడుకలను నిర్వహిస్తున్నారు.

Updated : 21 Sep 2023 05:15 IST

‘ఈనాడు’ పిలుపునకు స్పందించిన గణపతి మండపాల నిర్వాహకులు

 

గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక భావాన్ని చాటి చెప్పడమేకాదు.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా వేడుకలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గణపతి ఉత్సవ నిర్వాహకులు మట్టి విగ్రహాలనే పూజిస్తూ జిల్లా ప్రజలకు గొప్ప సందేశాన్ని అందించారు. ‘గణేశుడితో ఫొటో దిగండి.. సందేశమివ్వండి’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’ ఇచ్చిన పిలుపునకు జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రకృతిహితమైన ఉత్సవాలను నిర్వహిస్తున్న వినాయకుడి ఫొటోలతో సహా వేడుకల వివరాలను పంపించారు. అందులో ప్రాధాన్యం కలిగిన కొన్ని మండపాల చిత్రాలు, వివరాలను అందిస్తున్నాం.

న్యూస్‌టుడే, మహబూబాబాద్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని