logo
Published : 29/11/2021 02:18 IST

పారదర్శకంగా అర్హత పరీక్షలు: డీఐజీ

మాట్లాడుతున్న మోహనరావు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల నుంచి ఎస్సైలుగా ఎంపికైన వారికి అర్హత పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేంజ్‌ పరిధిలో 97 మందిని ఎంపిక చేశామని, వారికి 29, 30 తేదీల్లో పెదవేగి పోలీసు శిక్షణ కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని