logo
Published : 29/11/2021 02:18 IST

ఫులే సేవలు ఆదర్శప్రాయం: కలెక్టర్‌

జ్యోతి వెలిగిస్తున్న కార్తికేయ మిశ్రా

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిరావు ఫులే సేవలు ఆదర్శప్రాయమని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన ఫులే వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. మహిళలకు విద్య అందించడానికి, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు కృషి చేశారన్నారు. జేసీ పద్మావతి, డీఆర్వో డేవిడ్‌రాజు పాల్గొన్నారు.

●●●

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని