logo
Published : 29/11/2021 02:18 IST

పొగాకు ఎగుమతుల పెంపునకు కృషి

పొగాకు తోటలను పరిశీలిస్తున్న రఘునాథబాబు

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: వర్జీనియా పొగాకు ఎగుమతుల పెంపునకు కృషి చేస్తున్నట్లు పొగాకు బోర్డు ఛైర్మన్‌ రఘునాథబాబు అన్నారు. మండలంలోని గవరవరం, యర్రంపేట గ్రామాల్లో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పొగాకు తోటలు, నారుమళ్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం కొయ్యలగూడెంలోని వేలం కేంద్రం వద్ద విలేకరులతో మాట్లాడారు. డిసెంబరు 3న గుంటూరులో జరిగే పొగాకు బోర్డు సమావేశంలో రైతుల సమస్యలపై చర్చించనున్నట్లు చెప్పారు. బోర్డు ఆర్‌ఎం జీఎల్‌పీఎల్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 17,400 హెక్టార్లలో పొగాకు నాట్లు పడాల్సి ఉండగా వర్షాల కారణంగా ఇప్పటికి 11,290 హెక్టార్లలో మాత్రమే పడ్డాయని వెల్లడించారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని