logo
Published : 29/11/2021 02:18 IST

విద్యా శాఖాధికారుల విచారణ

దెబ్బలను పరిశీలిస్తున్న ఆర్‌ఐవో చంద్రశేఖర్‌

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడి చేతిలో గాయపడిన విద్యార్థి ఘటనపై ఆర్‌ఐవో కె.చంద్రశేఖర్‌ ఆదివారం విచారణ చేశారు. కళాశాలకు వెళ్లి ఘటనకు బాధ్యుడైన అధ్యాపకునితోపాటు సహచర అధ్యాపకుల నుంచి వివరాలు నమోదు చేశారు. విద్యార్థి స్వగ్రామానికి వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు విచారణ చేశామని ఆర్‌ఐవో తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఆయన వెంట యండగండి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రధానాచార్యుడు నరసింహమూర్తి ఉన్నారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని