logo
Updated : 29/11/2021 16:38 IST

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

దెందులూరు: మండలంలోని గంగన్నగూడెంలో గంగాడమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ సోమవారం ఘనంగా నిర్వహించారు. దాతలు, గ్రామస్థుల సహకారంతో రూ.35లక్షల వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు మూడురోజుల పాటు ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం జరిగిన విగ్రహ ప్రతిష్ఠకు పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని