logo
Updated : 29/11/2021 16:39 IST

ఉపాధి పనుల పరిశీలన

దెందులూరు: మండలంలోని దెందులూరు, పెరుగుగూడెం గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను పంచాయతీరాజ్‌ శాఖ జాయింట్‌ కమిషనర్‌ కల్యాణ్‌ చక్రవర్తి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో పనులకు కేటాయించిన నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యాన పంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో వేతనాలకు సంబంధించి సుమారు రూ.400కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పనులు జరుగుతున్నాయని త్వరలోనే నిధులు విడుదలవుతాయన్నారు. కార్యక్రమంలో ఏపీవో రామ్‌కీ, ఈసీ శ్రీనివాస్‌, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు. 

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని