logo
Updated : 29/11/2021 16:39 IST

బాధిత కుటుంబాలకు పరామర్శ

దెందులూరు: మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామంలో కరోనా, ఇతర కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సోమవారం పరామర్శించారు. అనంతరం జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోసిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలతో ఆరబోసిన ధాన్యంపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాగంటి నారాయణ ప్రసాద్‌, మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు మోత్కూరి నాని తదితరులు పాల్గొన్నారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని