logo

కొనసాగుతున్న ద్రవిడ ప్రబంధ అధ్యయనోత్సవాలు

ద్వారకాతిరుమల స్వామివారి ఆలయంలో ద్రవిడ ప్రబంధ అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ నిత్యకల్యాణ మండపంలో బుధవారం సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహించారు.

Published : 20 Jan 2022 01:57 IST

స్వామివారికి స్నపన తిరుమంజన సేవ చేస్తున్న అర్చకులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల స్వామివారి ఆలయంలో ద్రవిడ ప్రబంధ అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ నిత్యకల్యాణ మండపంలో బుధవారం సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనాలు జరిపి హారతులిచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని