logo

ముగిసిన పవిత్రోత్సవాలు

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో  దివ్య పవిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఉదయం పవిత్ర అవరోహణ, మహా పూర్ణాహుతి హోమం, మహా ఆశీర్వచనాన్ని ఆలయ అర్చకులు,...

Published : 14 Aug 2022 03:51 IST

నేటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం


హోమం నిర్వహిస్తున్న అర్చకులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో  దివ్య పవిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఉదయం పవిత్ర అవరోహణ, మహా పూర్ణాహుతి హోమం, మహా ఆశీర్వచనాన్ని ఆలయ అర్చకులు, పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్రోత్సవాలు సందర్భంగా గత నాలుగు రోజులుగా నిలిచిన ఆర్జిత సేవలు, నిత్య కల్యాణాలు ఆదివారం ఉదయం నుంచి పునరుద్ధరిస్తామని ఈవో త్రినాథరావు తెలిపారు. ఆలయంలో శనివారం రద్దీ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని