logo

శ్రీవారి ఆలయంలో పెళ్లిళ్ల సందడి

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు అధిక సంఖ్యలో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. స్వామివారి దర్శనం కోసం సామాన్య భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చింది.

Published : 15 Aug 2022 04:41 IST

 కిటకిటలాడుతున్న ప్రాంగణం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు అధిక సంఖ్యలో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. స్వామివారి దర్శనం కోసం సామాన్య భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చింది. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని