logo

ముంచెత్తిన వాన

జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి ప్రభుత్వాసుపత్రి, త్యాగరాజభవనం తదితర ప్రాంతాల్లో రహదారులపై మోకాలిలోతున నీరు నిలిచి వాహన చోదకులు అవస్థలు పడ్డారు.

Published : 27 Sep 2022 06:15 IST

భీమవరం ప్రభుత్వాసుపత్రి ఎదురుగా రహదారిపై నిలిచిన నీరు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి ప్రభుత్వాసుపత్రి, త్యాగరాజభవనం తదితర ప్రాంతాల్లో రహదారులపై మోకాలిలోతున నీరు నిలిచి వాహన చోదకులు అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా ఒకటో పట్టణ పరిధిలో జల్లులు కూడా లేకపోవడం విశేషం.

త్యాగరాజభవనం సమీపాన ఇలా..​​​​​​​

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts