logo

ఆధ్యాత్మిక ఉషస్సులు..!

ఉమ్మడి  జిల్లా వ్యాప్తంగా  ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో సందడిగా.

Published : 23 Mar 2023 04:38 IST

పెనుగొండ: ఎండు ఫలాల అలంకరణలో వాసవీ కన్యకాపరమేశ్వరి  

న్యూస్‌టుడే బృందం: ఉమ్మడి  జిల్లా వ్యాప్తంగా  ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. గ్రామ దేవతలకు  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏలూరు సత్రంపాడులో కొలువుదీరిన సౌభాగ్యలక్ష్మి  

ద్వారకా తిరుమలలో కుంకుళ్లమ్మ

తాడేపల్లిగూడెం : మాగంటి ఫంక్షన్‌ హాలులో నృత్య ప్రదర్శన

కాళ్ల మండలం పల్లెపాలెంలో మారెమ్మ, మహాలక్ష్మమ్మల గ్రామోత్సవం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని