logo

పంచాయతీ కార్యదర్శికి నోటీసు

పెదవేగి మండలం అమ్మపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కిశోర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు తెలిపారు.

Published : 31 Mar 2023 04:38 IST

పెదవేగి, న్యూస్‌టుడే: పెదవేగి మండలం అమ్మపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కిశోర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు తెలిపారు. అమ్మపాలెం పంచాయతీలో రూ.1.60 లక్షల మేర బిల్లులు పక్కదారి పట్టించేందుకు యత్నించారనే ఆరోపణలు రావడంతో డీఎల్‌పీవోతో విచారణ చేయించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా పంచాయతీ కార్యదర్శికి నోటీసు జారీ చేసినట్లు డీపీవో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు