logo

పుట్టిన ఊరికి సేవ చేయడం అభినందనీయం: మంత్రి

ఉన్నత స్థానాలకు ఎదిగినా పుట్టిన ఊరికి ఏదో ఒక రూపంలో సేవ చేయడం గొప్ప విషయం అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. చింతలపూడి మండలం యర్రగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాత తుమ్మూరి రాజశేఖరరెడ్డి రూ.75 లక్షలతో నిర్మించిన

Published : 21 Jan 2022 05:20 IST

ల్యాబ్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఆళ్ల నాని

చింతలపూడి, న్యూస్‌టుడే: ఉన్నత స్థానాలకు ఎదిగినా పుట్టిన ఊరికి ఏదో ఒక రూపంలో సేవ చేయడం గొప్ప విషయం అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. చింతలపూడి మండలం యర్రగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాత తుమ్మూరి రాజశేఖరరెడ్డి రూ.75 లక్షలతో నిర్మించిన ల్యాబ్‌ను ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజాతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు.ప్రతి ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం రాజశేఖరరెడ్డి తల్లిదండ్రులను వారు సన్మానించారు. ఆర్డీవో రచన, డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని