logo

నాటుసారా తయారీపై ఉక్కుపాదం: ఎస్పీ

నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ యు.రవిప్రకాష్‌ అన్నారు. భీమవరం సబ్‌డివిజన్‌లోని పోలీసు అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. స్టేషన్ల వారీగా అపరిష్కృత కేసులు, వాటి వివరాలను తె

Published : 20 May 2022 06:03 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ యు.రవిప్రకాష్‌ అన్నారు. భీమవరం సబ్‌డివిజన్‌లోని పోలీసు అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. స్టేషన్ల వారీగా అపరిష్కృత కేసులు, వాటి వివరాలను తెలుసుకున్నారు. అదృశ్యం కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. మహిళలు, బాలికలను వేధిస్తున్నట్టు ఎటువంటి ఫిర్యాదు వచ్చినా సంబంధిత వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎస్పీ ఎ.వి.సుబ్బరాజు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు