logo

గంగమ్మ... దీవించమ్మ

సీకేదిన్నె మండల పరిధిలోని గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. గాజుల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 20 Mar 2023 04:49 IST

గాజుల అలంకరణలో భక్తులకు  దర్శనమిస్తున్న అమ్మవారు

సీకేదిన్నె మండల పరిధిలోని గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. గాజుల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో సురేష్‌కుమార్‌రెడ్డి, ఛైర్మన్‌ విశ్వనాథరెడ్డి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని