నిర్మించి ఏడాది... శుద్ధినీటి జాడేది ?
పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె ప్రజలకు సురక్షిత నీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు.
పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె ప్రజలకు సురక్షిత నీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. 2020-21లో పాడా నిధులు రూ.3.54 లక్షలు వ్యయం చేశారు. పనులు పూర్తయి ఏడాది అవుతున్నా ప్రారంభించలేదు. అమర్చిన యంత్రాలు పాడవుతున్నాయి. ప్లాంట్ను వినియోగంలోకి తీసుకొస్తే 2,500 మందికి సురక్షిత నీరు లభిస్తుంది. ఈ విషయమై పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు.
న్యూస్‌టుడే, పులివెందుల
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి
-
Movies News
Sharwanand: సందడిగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు