logo

31న కడపకు చంద్రబాబు రాక?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 31న కడపకు రానున్నట్లు సమాచారం. పార్టీ సంస్థాగత సమావేశాల్లో భాగంగా 31న జోన్‌-5 పరిధిలోని జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన కడపలో సమావేశమవుతారు.

Published : 26 Mar 2023 04:51 IST

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 31న కడపకు రానున్నట్లు సమాచారం. పార్టీ సంస్థాగత సమావేశాల్లో భాగంగా 31న జోన్‌-5 పరిధిలోని జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన కడపలో సమావేశమవుతారు. ఈనెల 29న హైదరాబాద్‌లో తెదేపా వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించనున్నారు. మరుసటి రోజు విశ్రాంతి తీసుకుని, నేరుగా కడపకు రానున్నట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు