శేషవాహనంపై పట్టాభిరాముడు
వాల్మీకిపురంలో నిర్వహిస్తున్న శ్రీపట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం శేషవాహనంపై శాంతి స్వరూపుడైన శ్రీరాముడు...
వాల్మీకిపురంలో నిర్వహిస్తున్న శ్రీపట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం శేషవాహనంపై శాంతి స్వరూపుడైన శ్రీరాముడు అధిరోహించి తన తేజస్సుతో వాల్మీకి క్షేత్రంలోని తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తలకు దర్శనభాగ్యం కల్పించారు. అంతకుముందు ఆలయంలో విశేష పూజలు అనంతరం ఉదయం 9 గంటలకు సర్వభూపాల వాహనంపై సీతారాములు అధిరోహించి మాడవీధుల్లో ఊరేగారు. తదుపరి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
న్యూస్‌టుడే, వాల్మీకిపురం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్ఫ్రెండ్పై దారుణం
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్