logo

ఎంపీని కలిసిన అంగన్వాడీలు

ఎంపీ గోడం నగేష్‌ను అంగన్వాడీ టీచర్లు మర్యాద పూర్వకంగా కలిశారు.

Updated : 12 Jun 2024 12:16 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: ఎంపీ గోడం నగేష్‌ను అంగన్వాడీ టీచర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు ఎంపీ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీని శాలువాతో సన్మానించి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కవిత, సునంద, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని