logo

Adilabad: దరఖాస్తుల స్వీకరణ

శ్రీ కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పాలిటెక్నిక్‌లో డిప్లొమా కోర్సుల ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపల్ వి.మురళి పేర్కొన్నారు.

Published : 21 Jun 2024 17:49 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: శ్రీ కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పాలిటెక్నిక్‌లో డిప్లొమా కోర్సుల ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపల్ వి.మురళి పేర్కొన్నారు. 40 సీట్లు ప్రవేశాల కొరకు జులై 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.  పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని