logo

Adilabad: యోగా దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే

జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో శుక్రవారం ఆయుష్ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్ రాజార్షిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.

Published : 21 Jun 2024 15:39 IST

అదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో శుక్రవారం ఆయుష్ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్ రాజార్షిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు తిరుపతిరెడ్డి వారికి ఆసనాలు వేయించి వాటి ప్రయోజనాలు వివరించారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం యోగా దినోత్సవం రోజే కాకుండా రోజు యోగ సాధన చేయాలని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని