logo

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని  ఆదిలాబాద్ రిమ్స్ జూడాలు శుక్రవారం నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

Published : 21 Jun 2024 13:12 IST

ఎదులాపురం: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆదిలాబాద్ రిమ్స్ జూడాలు శుక్రవారం నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చి మూడు రోజులైనా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  విధులు నిర్వహిస్తూనే నిరసనలు కొనసాగించారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే   సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని వారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని