logo

మోగింది బడిగంట

జిల్లాలో బడిగంట మోగింది. సెలవులకు టాటా చెబుతూ విద్యార్థులు బుధవారం బడిబాట పట్టారు. ఉదయం స్వాగత తోరణాలు కట్టి.. ముగ్గులు వేశారు.

Updated : 13 Jun 2024 04:11 IST

ఆదిలాబాద్‌ జడ్పీ పాఠశాలలో తోరణాలు కడుతున్న విద్యార్థినులు

జిల్లాలో బడిగంట మోగింది. సెలవులకు టాటా చెబుతూ విద్యార్థులు బుధవారం బడిబాట పట్టారు. ఉదయం స్వాగత తోరణాలు కట్టి.. ముగ్గులు వేశారు. అంతటా పండగ వాతావరణం కనిపించింది. విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. ప్రైవేటు బడుల్లో సెల్ఫీపాయింట్లు పెట్టడంతో స్వీయచిత్రాలు తీసుకుని తొలిరోజును జ్ఞాపకంగా పదిలపర్చుకున్నారు. రహదారి వెంట ఎటూ చూసిన తల్లిదండ్రులు, పిల్లల సందడే కనిపించింది.   

తొలిరోజు జ్ఞాపకం ఉండేలా..

అమ్మ తోడుగా..

గంట కొడుతూ..

పట్టణంలో ఎటు చూసినా సందడే

బడిబాట పట్టిన బాలికలు

ఆదిలాబాద్‌ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ముగ్గులు వేస్తున్న బాలికలు

ఈనాడు - ఆదిలాబాద్, - న్యూస్‌టుడే, పాలనాప్రాంగణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని