logo

ముగిసిన వేసవి సెలవులు.. మోగిన బడిగంట

జిల్లాలో పాఠశాలలు బుధవారం పునః ప్రారంభమయ్యాయి.

Updated : 12 Jun 2024 11:40 IST

నిర్మల్ అర్బన్: జిల్లాలో పాఠశాలలు బుధవారం పునః ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు పాఠశాలలను ప్రత్యేకంగా అలంకరించారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటిరోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి నేతృత్వంలో పాఠశాలలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని