logo

Adilabad: పల్లెల్లో వట సావిత్రి పూజలు

తాంసి మండలంలోని పొన్నారి, వడ్డాడి, తాంసి, జామిడి, గిరిగాం, సవర్గం, హస్నాపూర్, గోట్కూరి గ్రామాల్లో శుక్రవారం వట సావిత్రి పౌర్ణమి సందర్భంగా మర్రి చెట్టుకు పూజలు చేశారు.

Published : 21 Jun 2024 15:44 IST

తాంసి: తాంసి మండలంలోని పొన్నారి, వడ్డాడి, తాంసి, జామిడి, గిరిగాం, సవర్గం, హస్నాపూర్, గోట్కూరి గ్రామాల్లో శుక్రవారం వట సావిత్రి పౌర్ణమి సందర్భంగా మర్రి చెట్టుకు పూజలు చేశారు. మహిళలంతా ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుని, ఆలయాల్లో పూజలు చేశారు. తమ పసుపు కుంకుమలు బాగుండాలని మొక్కుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని