logo

Adilabad: భక్తి శ్రద్ధలతో వట సావిత్రి పూజ

జిల్లా కేంద్రంలోని రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శుక్రవారం మహిళలు వట సావిత్రి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

Published : 21 Jun 2024 15:35 IST

అదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శుక్రవారం మహిళలు వట సావిత్రి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తమ మాంగళ్యం కలకాలం నిలవాలని మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పురోహితులు వటసావిత్రి పూజ ప్రాశస్త్యాన్ని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని