logo

హరివిల్లు కనువిందు

చింతపల్లిలో బుధవారం మధ్యాహ్నం రంగుల హరివిల్లు కనువిందు చేసింది. మధ్నాహ్నం వరకు భానుడి ప్రతాపం కనిపించిన చింతపల్లిలో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా భిన్నంగా మారిపోయింది.

Published : 30 Mar 2023 03:10 IST

చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లిలో బుధవారం మధ్యాహ్నం రంగుల హరివిల్లు కనువిందు చేసింది. మధ్నాహ్నం వరకు భానుడి ప్రతాపం కనిపించిన చింతపల్లిలో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా భిన్నంగా మారిపోయింది. కారుమబ్బులు కమ్ముకున్నాయి. చిరుజల్లులు, ఈదురుగాలులు వీచాయి. వర్షం వెలసిన తరువాత బాలాజీపేట సమీపంలోని కొండపై రంగుల హరివిల్లు కొద్దిసేపు కనువిందు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని