logo

మన్యాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి

మన్యం ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఇక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి లోకేశ్‌ను కోరినట్లు మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

Published : 14 Jun 2024 02:00 IST

మంత్రి నారా లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న శ్రావణ్‌ 

అనంతగిరి, న్యూస్‌టుడే: మన్యం ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఇక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి లోకేశ్‌ను కోరినట్లు మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. విజయవాడలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో గిరిజన ప్రాంతంలో జరిగిన అభివృద్ధి శూన్యమని చెప్పారు. మన్యాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని