logo

ఆకర్షణీయంగా హెలికోనియం

ఈ చిత్రంలో ఎర్రని చిలుకలను తలపిస్తున్న ఇవి హెలికోనియం పుష్పాలు. ఎరుపు, చిలకాకుపచ్చ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఈ విదేశీ పూలను అలంకరణలు, పుష్పగుచ్ఛాల్లో వినియోగిస్తారు.

Updated : 20 Jun 2024 04:35 IST

చిత్రంలో ఎర్రని చిలుకలను తలపిస్తున్న ఇవి హెలికోనియం పుష్పాలు. ఎరుపు, చిలకాకుపచ్చ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఈ విదేశీ పూలను అలంకరణలు, పుష్పగుచ్ఛాల్లో వినియోగిస్తారు. చింతపల్లి ఉద్యాన పరిశోధనా కేంద్రంలోని క్షేత్రంలో ప్రయోగాత్మకంగా వీటిని పెంచుతున్నారు. శీతల వాతావరణంలో ఇవి పెరుగుతాయని పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు.

న్యూస్‌టుడే, చింతపల్లి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని