logo

టమాటాలు కాదు... వెస్ట్‌ఇండియన్‌ చెర్రీస్‌

టమాటాను పోలి ఉన్న ఈ పండ్లు వెస్టిండియన్‌ చెర్రీస్‌. వీటిని బార్బడోస్‌ చెర్రీస్‌ అని కూడా అంటారు. చింతపల్లి ఉద్యాన పరిశోధనా కేంద్రం ఆవరణలో ఇవి ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Updated : 20 Jun 2024 04:37 IST

మాటాను పోలి ఉన్న ఈ పండ్లు వెస్టిండియన్‌ చెర్రీస్‌. వీటిని బార్బడోస్‌ చెర్రీస్‌ అని కూడా అంటారు. చింతపల్లి ఉద్యాన పరిశోధనా కేంద్రం ఆవరణలో ఇవి ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎరుపు రంగులో ఉండే వీటిలో సి విటమిన్‌ అత్యధికంగా ఉంటుంది. ఇవి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని స్థానిక పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు తెలిపారు. ఈ మొక్కలు అన్ని రకాల నేలల్లోనూ ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని పెరుగుతాయని ఆమె వివరించారు.

న్యూస్‌టుడే, చింతపల్లి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు