logo

ఎంపీగా తనూజారాణి ప్రమాణ స్వీకారం

అరకు పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన గుమ్మ తనూజారాణి సోమవారం పార్లమెంట్‌లో హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 25 Jun 2024 03:25 IST

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకు పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన గుమ్మ తనూజారాణి సోమవారం పార్లమెంట్‌లో హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొదటిగా ఆమె ప్రమాణం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యం, రహదారుల సదుపాయాల కల్పన, జీఓ నం 3 పునరుద్ధరణకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని